టాలీవుడ్ హై యాంటిసిపెటెడ్ ఫిల్మ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశాడు రాజమౌళి. వారణాసిని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. సైన్ ఫిక్షన్ విత్ మైథాలజీ టచ్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు వెయ్యికోట్లు అనుకోగా ఇప్పుడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న నేపథ్యంలో బడ్జెట్ రూ. 1200 కోట్ల నుండి రూ. 1500 కోట్ల వరకు పెరిగిందన్నది లెటెస్ట్ బజ్. ఇక మహేష్ బాబు తో పాటు ఈ…