సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి సినిమాతో సూపర్ హిట్ కొట్టి యంగ్ స్టార్ హీరో అనిపించుకునే స్థాయికి వచ్చిన తర్వాత చేసిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మహేష్ బాబుని సూపర్ స్టార్ ని చేసింది. ఈ ఒక్క సినిమా మహేష్ కెరీర్ గ్రాఫ్ నే మార్చేసింది. అజయ్ పాత్రలో మహేష్ బాబు బాక్సాఫీస్ తో కబడ్డీ �