ఎస్ ఎస్ రాజమౌళి… ఈ పేరు వింటే చాలు ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాక్సాఫీస్ రికార్డులు కూడా భయపడతాయి. ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ దర్శక ధీరుడు ప్రస్తుతం సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల కన్నా ఎక్కువ మార్కెట్ ని మైంటైన్ చేస్తున్నాడు. రాజముద్ర పడితే చాలు ఆడియన్స్ బండ్లు కట్టుకోని థియేటర్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. బాక్సాఫీస్ రికార్డ్స్ ని ముందుగా నాన్-బాహుబలి రికార్డ్స్ గా……
రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. మరో 24 గంటల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించింది. ప్రేమ కథలని అంతే పొయిటిక్ గా తెరకెక్కించే శివ నిర్వాణ… ఖుషి సినిమాని కూడా అందరికీ నచ్చే సినిమాగా రూపొందించినట్లు ఉన్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ సక్సస్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో విజయ్ ఖుషి…