Varanasi : నిన్న జరిగిన వారణాసి ఈవెంట్ తో ఒక్కసారిగా మహేశ్ బాబు గురించి నేషనల్ వైడ్ గా చర్చ జరుగుతోంది. ఈవెంట్ దెబ్బకు మహేశ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతోంది. అలాగే ఆయన స్టార్డమ్‌కు మరో మెరుగుతెచ్చింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొని అక్కడ వాతావరణాన్ని పండుగలా మార్చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు వారణాసి ఈవెంట్ గురించి స్పెషల్ ట్వీట్ చేశారు. ఈవెంట్‌కి హాజరైన ప్రతి అభిమానికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాడు. అక్కడ చూపించిన ప్రేమ,…
#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది. పోటీలో బడా సినిమాలు ఉన్న కూడా వాటిని వెనక్కి నెట్టి ప్రీమియర్స్ షోస్ నుండే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ.…
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ఈ నెల 20న విడుదలై మంచి పాజిటివ్ రెస్పాండ్ అందుకుంటుంది. ప్రముఖ చిత్రం ‘తారే జమీన్ పర్’ కి ఒక రకంగా సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం, మానసికంగా వెనుకబడ్డ పిల్లల నేపథ్యంలో ఓ హృద్యమైన సందేశాన్ని వినోదంతో కలిపి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో…
Mahesh Babu About Maruthi Nagar Subramanyam: మంచి సినిమాలకు మద్దతు ఇవ్వడంలో ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. సినిమాలో తనకు నచ్చిన విషయాలు చెప్పడంతో పాటు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు మహేష్ రివ్యూ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మారుతి నగర్ సుబ్రమణ్యం బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత తబిత సుకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మారుతి నగర్ సుబ్రమణ్యం చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డులు సృష్టించడం, బద్దలు కొట్టడం కొత్తేమీ కాదు. ఈ హ్యాండ్సమ్ హీరో కొత్త ఏడాది కొత్త హిస్టరీ సృష్టించాడు. ట్విట్టర్‌లో రికార్డు సృష్టించి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాడు మహేష్. న్యూఇయర్ ప్రారంభం సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ అక్కడే జరుగుతున్నట్టు సమాచారం. ఈ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఇటు సినిమా రంగంలో అటు రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు సృష్టించింది. అప్పుడే దానికి ఎపి స్టేట్ పొలిటికల్ లీడర్స్ నుంచి కౌంటర్స్ కూడా వచ్చాయి. వస్తున్నాయి. సినిమా వర్గాల నుంచి పవన్ కు మద్దతు బాగానే లభిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ స్పీచ్ కి మహేష్ బాబు ఎప్పుడో చేసిన ట్వీట్ రిలేటెడ్ గా ఉందని ఇప్పుడు వైరల్…