సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపించబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ టైటిల్ ని మే 31న థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం, అది కూడా అభిమానులు చెప్పే కౌంట్ డౌన్ తో అని మేకర్స్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇందులో మహేశ్ బాబు తలకి కర్చీఫ్ కట్టుకోని వెనక్కి…
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పోస్ట్ చేసిన కొత్త పోస్ట్‌లో, మహేష్ కొత్త లుక్‌ను వెల్లడించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.