సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సారథి స్టుడియోలో వేసిన సెట్ లో SSMB 28 షూటింగ్ జరిగింది. త్రివిక్రమ్ అండ్ టీం కార్లని మైత్రివనం వరకూ కనిపించే రేంజులో ఎగరేసారు. సారథి స్టూడియో దగ్గరలో ఉన్న వాళ్లు త్రివిక్రమ్ ఎలాంటి మాస్ సినిమా చేస్తున్నాడు రా బాబు, కార్లు గాల్లోకి…