Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం సినిమాల్లోనే కాదు.. సామాజిక సేవలోనూ రియల్ హీరోనే అనిపించుకుంటున్నారు. ఆయన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. గౌతమ్ కు హార్ట్ లో చిన్న ప్రాబ్లమ్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాడంట. తన కొడుకు లాగా ఇంకెవరూ ఇలాంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా 5వేల…