రాజమౌళి, మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం ఒక పెద్ద ఈవెంట్ చేసి, దానికి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రకటించడమే కాదు, మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో పేరు రుద్రాగా ఉంటుంది, కానీ ఇది రామాయణం ఆధారంగా చేసుకున్న సినిమా అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రాముడి పాత్రతో పాటు హనుమంతుడి పాత్ర…