గుంటూరు కారం సినిమాతో ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ రేంజ్ సినిమా కాదు అనే కామెంట్స్ వినిపించినా కూడా మహేష్ బాబు తన చెరిష్మాతో గుంటూరు కారం సినిమాని బ్రేక్ ఈవెన్ మార్క్ దగ్గరికి తీసుకోని వచ్చాడు. యావరేజ్ టాక్ తో 250 కోట్లు కొల్లగొట్టిన మహేష్ బాబు… రివ్యూస్ తో సంబంధం లేకుండా అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టాడు. సంక్రాంతి సీజన్ అవ్వగానే…