Mahesh Babu Review on Premalu Telugu Movie: ఈ ఏడాది మలయాళంలో హిట్ అయిన సినిమాలలో ‘ప్రేమలు’ ఒకటి. కొత్తతరం ప్రేమకథ, హైదరాబాద్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రేమలు.. తెలుగులో అదే పేరుతో అనువాదమై గత శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమలుకి తెలుగులో కూడా భారీ స్పందన వస్తుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రేమలు సినిమా…