ఏంది అట్టా చూస్తున్నావ్.. బీడి త్రీడిలో కనిపడుతుందా? అంటూ, గుంటూరు కారం టీజర్‌తో రచ్చ చేశాడు మహేష్ బాబు. నోట్లో బీడి, ఆ హెడ్ బ్యాండ్, మహేష్ మాస్ స్టైల్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ పై భారీ అంచనాలున్నాయి. కానీ అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అవలేకపోతున్నారు మేకర్స్. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా జస్ట్…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హెల్తీ రైవల్రీ అంటే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఫాన్స్ మధ్యే చూడాలి. ఒక హీరో బాక్సాఫీస్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేయడం… ఒక హీరో డిజిటల్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేసి కొత్త రికార్డులని క్రియేట్ చేయడం మహేష్-పవన్ మధ్య గత రెండున్నర దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ హీరోల గురించి ఏ వార్త వచ్చినా అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా…