టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా, ఎన్నో సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకి ఉన్న ఇమేజ్ వేరు. స్టార్ కాంబినేషన్స్ తో సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే సినిమలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దిల్ రాజు ఇటివలే కాలంలో నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నారు. దళపతి విజయ్ తో ది�