Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి కృష్ణ అందం, అభినయం పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీ రాకుమారుడుగా ఏలేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb28 సినిమా చేస్తున్న మహేష్ ఈ మధ్యనే గ్యాప్ తీసుకొని కుటుంబంతో సహా వెకేషన్ కు వెళ్ళాడు.