టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రంలో SSMB 29 ఇకటి. భారీ అంచనాలతో అడ్వెంచర్ జాన్రాలో వస్తున్న ఈ సినిమా జంగిల్ ఎక్స్‌ప్లోరర్ కథతో, గ్లోబల్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2025లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్,రిలీజ్ చేయనున్నారు. ‘గ్లోబ్‌ట్రాటర్’ అనే టైటిల్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. అదనంగా ‘Gen 63’ అనే మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే…
టాలీవుడ్‌లో అతి ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న చిత్రాల్లో SSMB29 టాప్‌లో ఉంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా మేకోవర్‌లో కనిపించబోతున్నారు. ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగిశాయి. షూటింగ్ ప్రారంభమై కొంత భాగం పూర్తి అయింది కూడా. అయితే,…
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన 'ట్రిపుల్ ఆర్' సినిమా అంతకు ముందు తీసిన 'బాహుబలి' సిరీస్ రేంజ్ లో ఆకట్టుకోకపోయినా, ఈ యేడాది టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలచింది.