మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ శనివారం నాడు, అంటే సరిగ్గా మరో మూడు నాలుగు రోజులలో జరగబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తెలుగు మీడియాకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని చర్చ సోషల్ మీడియాలో, మీడియాలో జరుగుతుంది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలోనే రాజమౌళి పెద్దగా తెలుగు మీడియాని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కూడా తెలుగు మీడియా ఆయనను ‘మహారాజమౌళి’, ‘మన రాజమౌళి’ అని…