ఒక హిట్ సినిమా తీసిన తర్వాత కూడా.. దాదాపు మూడేళ్లుగా మెగాఫోన్ పట్టని దర్శకుడు టాలీవుడ్‌లో ఒకరు ఉన్నారు. ఈ విషయంలో ఆ దర్శకుడు రాజమౌళి కంటే కూడా ‘స్లో’ అని చెప్పవచ్చు. జక్కన్న కనీసం మూడేళ్లకో భారీ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తే, ఆ దర్శకుడు మాత్రం తన 17 ఏళ్ల కెరీర్‌లో తీసింది కేవలం ఆరు సినిమాలే. ఆయనే.. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి. మహేష్ బాబుతో ‘మహర్షి’ వంటి నేషనల్ అవార్డు గెలుచుకున్న హిట్‌ను,…