సూపర్ స్టార్ మహేష్ బాబు సోలో షోతో థియేటర్స్ కి ప్యాక్ చేస్తున్నాడు. గుంటూరు కారం సినిమాలో ఎన్ని మైనస్ లు ఉన్నా కూడా కేవలం తన ఎనర్జి అండ్ పెర్ఫార్మెన్స్ తో మహేష్ మ్యాజిక్ క్రియేట్ చేసాడు. మహేష్ బాబుని చూడడానికే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. ఫెస్టివల్ సీజన్ ని మరింత ఎక్కువగా క్యాష్ చేసుకుంటూ గుంటూరు కారం సినిమా డే 4 సూపర్బ్ హోల్డ్ ని మైంటైన్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు…