సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు కొడుకు బాబీ ‘కవల పిల్లల’ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, భార్య నమ్రత పాల్గొన్నారు. super star ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేశ్ బాబు క్యాజువల్ లుక్‌లో ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. పుట్టినరోజు వేడుకలో ఇద్దరు చిన్నారులను ఎత్తుకొని సందడి చేశాడు మహేశ్ బాబు. super star అలాగే ఈ…