న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వారం రోజులు దుబాయ్ లో గడిపిన తర్వాత మహేష్ బాబు ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. మహేష్, ఆయన కుటుంబం ఇక్కడికి వచ్చిన వెంటనే కోవిడ్ టెస్ట్ చేసుకున్నారు. అందులో మహేష్ బాబు టెస్ట్ రిజల్ట్స్ సానుకూలంగా వచ్చాయి. మహేష్ ఫ్యామిలీ మెంబెర్స్ కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ ఇంకా రావలసి