త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘గుంటూరు కారం’. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండడంతో.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గుంటూరు కారం సందడి చేయనుంది. ఈ సందర్భంగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ మంగళవారం గుంటూరులో గ్రాండ్‌గా…
Naga Vamsi Tweets about Social Media Trolling goes viral: సోషల్ మీడియాలో తెలుగు సినీ హీరోల అభిమానులకు, నిర్మాతలకు ఇతర టెక్నీషియన్లకు మధ్య పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే గుంటూరు కారం సినిమా నుంచి తాజాగా ఒక పాట విడుదలైంది. ఆ పాట దారుణంగా ఉందంటూ మహేష్ అభిమానులు లిరిక్స్ రాసిన రామ జోగయ్య శాస్త్రిని టార్గెట్ చేయడంతో ఆయన కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు శాస్త్రికి అండగా నిలబడుతూ…
Mahesh Fans in tension due to Sree leela: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే విచిత్రమో తెలియదు కానీ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది. ముందుగా కథ మార్చాలని అనుకుని కొంత షూటింగ్ లేట్ చేయగా తర్వాత మహేష్ బాబు తల్లి తండ్రి చనిపోవడం ఆ తర్వాత ఆర్టిస్టుల…