మహేశ్ బాబుని స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్ ని చేసిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండే ‘ఒక్కడు’. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యాక్షన్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా మహేశ్ బాబు 7వ సినిమాగా రెండు దశాబ్దాల క్రితం రిలీజ్ అయ్యింది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఒక్కడు మూవీ ఒక మోడరన్ క్లాసిక్ లా టాలీవుడ�