సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వారణాసి’ (Varanasi) తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మహేష్ గురించి గతంలో స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “మహేష్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఒక్కసారి ఆయనతో సినిమా చేస్తే చాలు.. ఆయన నటనకు, వ్యక్తిత్వానికి అడిక్ట్ అయిపోతాం” అంటూ గుణశేఖర్ సంచలన కామెంట్స్ చేశారు. మహేష్ బాబు ఒక మత్తు…