Mahesh Babu Birthday Special: సూపర్ స్టార్.. ఈ పేరును వెనక ఉంచుకుని ముందుకు దూకాడు మహేష్ బాబు. కానీ ఆ స్టార్డమ్ రావడానికి మాత్రం చాలా కాలం పట్టింది. కాదు చాలా కష్టపడ్డాడు. తండ్రి సంపాదించిన పేరు ఎవరికైనా ఈజీగానే వస్తుంది. కానీ ఆ ఇమేజ్ రావాలంటే కష్టం. ఆ కష్టం అనుభవించాడు కాబట్టే.. మహేష్ బాబు ముందు సూపర్ స్టార్ చేరినప్పుడు ఎవరూ పెద్దగా విమర్శించలేదు. ఇంకా చెప్పాలంటే కృష్ణ గారి తర్వాత ఆ…