ఇండియా మొత్తం మీద ఉన్న దర్శకులు అందరూ అసూయపడే ఏకైక దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎస్ఎస్ రాజమౌళి. ఒకప్పుడు తెలుగు సినీ దర్శకుడిగా కెరియర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ఆయన చేస్తున్న సినిమాలు దాదాపుగా ఒక్కొక్క రికార్డు బద్దలు కొట్టుకుంటూ ముందుకు వెళుతున్నాయి. ఆయన సినిమాల రికార్డులు మళ్ళీ ఆయన మాత్రమే బద్దలు కొట్టేలా కలెక్షన్స్ వస్తున్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో…