రాజస్థాన్‌లోని దాబ్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బుధవారం మహేంద్రగఢ్‌లోని బిజెపి మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు మాయా సైని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్ రైల్వే పోలీసులు ఆమె ఫోటోను సమీపంలోని పోలీస్ స్టేషన్లకు పంపడం ద్వారా ఆమెను గుర్తించారు. ఆమె నార్నాల్ సమీపంలోని నివాజ్‌నగర్ నివాసి. ఆమె గతంలో గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ప్రస్తుతం బిజెపి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు…