ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో పార్థసారథి అనే హెల్త్ సూపర్ వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా్ప్తు ప్రారంభించారు. తాజాగా హెల్త్ సూపర్ వైజర్ పార్థసారథి హత్య కేసును పోలీసులు �