Mahavatar Narsimha: కన్నడ సినీ పరిశ్రమకు చెందిన హోంబాలే ఫిలింస్ పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపుతోంది. KGF, సలార్, కాంతర వంటి భారీ ప్రాజెక్ట్స్ విజయవంతం అయిన తరువాత, ఇప్పుడు అదే స్థాయిలో ఓ గ్రాండ్ యూనివర్స్‌కు బీజం వేసింది. అదే మాహావతార్ సినమాటిక్ యూనివర్స్ (MCU). క్లీమ్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ యూనివర్స్‌లో తొలి చిత్రం మాహావతార్ నర్సింహా ఇప్పటికే భారతీయ యానిమేషన్ చరిత్రలో రికార్డ్స్ సృష్టిస్తోంది. ఈ యానిమేటెడ్ మైతాలజికల్…