టాలీవుడ్ హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం ‘మహా సముద్రం’. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ఈ రోజు మహా సముద్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో సిద్ధార్థ్ మాట్లాడుతూ… బొమ్మరిల్లు సినిమాలో పాట పడుతూ తాను సిద్ధార్థ్ అంటూ పరిచయం చేసుకున్నాడు. అయితే తనకు తెలుగు అభిమానులకు మధ్య గ్యాప్ వచ్చినట్లు తాను కొన్ని మాటలను విన్నాను… కానీ…