ఘట్టమనేని ఫాన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేశ్ బాబుకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ట్విట్టర్ ని షేక్ చేసే రేంజులో ట్వీట్స్ చేస్తారు. చిన్న రీజన్ కి కూడా ట్విట్టర్ లో ట్రెండ్ చేసే ఫాన్స్, ప్రస్తుతం మహేశ్ బాబు ట్యాగ్ ని టాప్ ట్రెండ్ చేస్తున్నారు. ఇందుకు కారణం మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా రిలీజ్ అయ్యి నాలుగేళ్లు అవ్వడమే. మహేశ్ 25వ సినిమాగా రిలీజ్ అయిన మహర్షి…