Home
Mahanati Savitri
Mahanati Savitri News
-
Chiranjeevi : ఉదయం లేవగానే చిరంజీవి ఎవరి ముఖం చూస్తారో తెలిస్తే షాక్ అవుతారు..
మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎన్నో విజయాలు అందుకున్నాడు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటేనే తెలుగు సినిమా అనేలా బ్రాండ్ క్రియేట్ చేశారు. స్క్రీన్ చిరు పై మెరిస్తే అరాచకం.. ఆయన డైలాగులు చెప్తుంటే ఫ్యాన్స్ లో ఉప్పొంగే ఆనందం.. ఇలా ఒకటేమిటి ఆయన ఏం చేసినా అభిమానులకు పండగే. అప్పట్లో ఏ ఇంట్లో చూడు చిరంజీవి ఫోటో కచ్చితంగా ఉండేది. అలాంటిది… -
R Narayana Murthy: సావిత్రి క్యారెక్టర్ ను దిగజార్చారు.. ఆమెను కొట్టబోయారు.. కేవలం వారి అహం..
R Narayana Murthy: మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మనసు వెన్న అని అందరికి తెల్సిందే. ఆమె మంచి మనస్సు తెలిసినవారు ఎవరు కూడా ఆమె గురుంచి నెగెటివ్ గా మాట్లాడారు. సావిత్రికి ఎంత మంచి మనసు ఉందో .. అంతే పంతం కూడా. ఒకరకంగా చెప్పాలంటే మొండితనం ఎక్కువ. -
Savitri: సావిత్రికి నచ్చిన ఆమె సినిమా!
మహానటి సావిత్రి పేరు వినగానే ఆమె అభినయ పర్వంలోని పలు మహత్తర పాత్రలు మన మనోఫలకంపై.. -
65 ఏళ్ళ ‘సతీ సావిత్రి’
సావిత్రి అన్న పేరుకు తెలుగునాట విశేషమైన గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పలుకు నేర్చిన తొలి రోజుల్లోనే ‘సతీ సావిత్రి’ పేరు మీద రెండు సినిమాలు జనం ముందు నిలిచాయి. తరువాత మరో 24 ఏళ్ళకు కడారు నాగభూషణం దర్శకత్వంలో ‘సతీ సావిత్రి’ తెరకెక్కింది. ఆ తరువాత యన్టీఆర్ యమధర్మరాజుగా నటించిన ‘సతీసావిత్రి’ 1978లో వెలుగు చూసింది. ఇలా పలుమార్లు సతీసావిత్రి కథ తెలుగువారిని పలకరించింది. 1957 జనవరి 12న విడుదలైన ‘సతీ సావిత్రి’లో యస్.వరలక్ష్మి సావిత్రిగా,… -
నటరత్నతో నటీశిరోమణి బంధం!
(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)మహానటి సావిత్రి హిట్ పెయిర్ ఎవరు అన్న సంశయం అప్పట్లో చాలామందికి కలిగేది. తమిళనాట ఆమె భర్త జెమినీగణేశన్ ఆమె హిట్ పెయిర్ అని తేల్చేశారు. తెలుగునాట ఆమెకు సరైన జోడీ అంటే యన్టీఆర్ అని కొందరు, కాదు ఏయన్నార్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి ఆమె నటజీవితంలో జెమినీ గణేశన్, ఏయన్నార్ కంటే యన్టీఆర్ తోనే అనుబంధం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అసలైన హిట్ పెయిర్సావిత్రి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం… -
నటసమ్రాట్ తో మహానటి
(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావులోని అసలైన నటుణ్ణి వెలికి తీసిన చిత్రం దేవదాసు (1953). ఈ చిత్రంలో దేవదాసు పాత్రతో పోటీ పడి పార్వతి పాత్రలో జీవించారు సావిత్రి. అంతకు ముందు 1950లో ఏయన్నార్ ను టీజ్ చేస్తూ సంసారం చిత్రంలో ఓ పాటలో తళుక్కుమన్నారు సావిత్రి. ఆ తరువాత అదే ఏయన్నార్ కు సావిత్రి విజయనాయికగా మారడం విశేషం! సావిత్రితో ఏయన్నార్ నటించిన తొలి చిత్రం దేవదాసు. అయితే దాని కంటే ముందుగా…
తాజావార్తలు
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!