Leopard Poachers Arrested: మహానందిలో చిరుతపులిని చంపిన కేసులో ఏడుగురిని అటవీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ.. నిందితులను అరెస్ట్ చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఫ్యాషన్, సెంటిమెంట్ కోసం టాటూ సెంటర్ యజమాని ప్రణవ్ కుమార్ పులి పంజా లాకెట్ వేసుకున్నాడని, ఆ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. READ ALSO: Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల…