Lalu Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో కేవలం 25 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల ‘‘మహాఘట్బంధన్’’ కూటమి మొత్తంగా 35 స్థానాలే దక్కించుకున్నాయి.