యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా “మహాసముద్రం” ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. “మహా సముద్రం” దసరా స్పెషల్‌గా అక్టోబర్ 14 న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.…
మచ్ అవైటెడ్ మూవీ ‘మహా సముద్రం’ ట్రైలర్ వచ్చేసింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ కు ఎమోషన్స్ ను మిక్స్ చేసి డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన ఈ ట్రైలర్ చూస్తే గూజ్ బంబ్స్ రావడం ఖాయం. హీరోలు సిద్ధార్థ్, శర్వానంద్ తో పాటు హీరోయిన్లు అదితీరావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ సైతం ఇంటెన్సివ్ క్యారెక్టర్స్ చేసినట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఇక జగపతిబాబు, రావు రమేశ్, రామచంద్రరాజు ప్రతినాయకులుగా అద్భుతమైన నటన కనబరిచారు. హై…