Home
Magnus Carlsen
Magnus Carlsen News
-
Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
Praggnanandhaa Beat Magnus Carlsen: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) మరోసారి ప్రపంచ నెం.1 చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సెన్ (Magnus Carlsen)ను ఓడించి సంచలనం సృష్టించాడు. నార్వేలోని ఓస్లో వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక నార్వే చెస్ (Norway Chess) టోర్నమెంట్లో కార్ల్సెన్ను క్లాసికల్ ఫార్మాట్లో రెండోసారి ఓడించి చరిత్ర సృష్టించాడు. కార్ల్సెన్ స్వదేశంలోనే అతడిపై డబుల్ విజయం నమోదు చేయడం అంటే నిజంగా గొప్ప విషయమే. ఇప్పటికే టోర్నమెంట్ మూడో రౌండ్లో కార్ల్సెన్ను… -
Praggnanandhaa – Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు ‘ప్రజ్ఞానంద’ చెక్‌మేట్.!
Praggnanandhaa – Magnus Carlsen: నార్వే చెస్ టోర్నమెంట్ 2026లో ప్రపంచ నంబర్ వన్ మ్యాగ్నస్ కార్ల్సెన్ (Magnus Carlsen)పై భారత గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రజ్ఞానంద (Praggnanandhaa) అద్భుత విజయాన్ని సాధించాడు. ఓస్లోలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరును ప్రగ్యానంద “క్రేజీ ఫైట్”గా అభివర్ణించాడు. 2024 నార్వే చెస్ టోర్నమెంట్లో కార్ల్సెన్పై తన గత విజయంతో పోలిస్తే ఈసారి మ్యాచ్ పూర్తిగా భిన్నంగా సాగిందని ప్రజ్ఞానంద మ్యాచ్ అనంతరం మాట్లాడారు. గతసారి నేను గేమ్‌పై… -
Magnus Carlsen: మరోసారి భారత గ్రాండ్‌మాస్టర్ చేతిలో ఓడిన మాగ్నస్ కార్ల్సెన్.. ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేక..?
Magnus Carlsen: ప్రస్తుత ప్రపంచ చెస్‌లో ‘ది వన్ అండ్ ఓన్లీ’గా గుర్తింపు పొందిన నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ మరోసారి తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. తాజాగా దోహాలో జరుగుతున్న ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన తర్వాత కార్ల్సెన్ టేబుల్‌పై బలంగా గుద్దుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిని ‘కార్ల్సెన్… -
D Gukesh: ‘బలహీనమైన ఆటగాడు’ అన్న కార్ల్సెన్.. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ లో ఓడించిన గుకేష్
మాగ్నస్ కార్ల్సెన్ తన బహిరంగ మాటలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ ఆరో రౌండ్లో డి గుకేష్ అతన్ని ఓడించాడు. క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్లో గురువారం డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్ నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించి షాకిచ్చాడు. మొదటి రోజు తర్వాత సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచిన భారత ఆటగాడు, ప్రపంచ నంబర్ 1ని ఓడించి ఇప్పుడు 10 పాయింట్లతో ముందుకు సాగాడు. టోర్నమెంట్‌లోని… -
Magnus Carlsen Wedding: గర్ల్‌ఫ్రెండ్ ఎల్లాను పెళ్లాడిన చెస్ ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్!
చెస్ ప్రపంచ నంబర్‌వన్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన గర్ల్‌ఫ్రెండ్ ఎల్లా విక్టోరియా మలోన్ను పెళ్లాడాడు. ఓస్లోలోని మంచు కొండలలోని హోల్మెన్కొల్లెన్ చాపెల్‌లో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య కార్ల్సన్, ఎల్లా వివాహం ఘనంగా జరిగింది. అనంతరం ఓస్లోలోని 5-స్టార్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన వివాహ విందుకు ఎంపిక చేసిన అతిథులు మాత్రమే హాజరయ్యారు. Also Read: Yuvaraj Singh: గతంలో నేనెప్పుడూ చూడలేదు.. కోహ్లీ, రోహిత్‌లు అద్భుతం:… -
World Blitz Championship: చెస్ క్రీడా ప్రపంచంలో మరోసారి సత్తా చాటిన భారత్..
World Blitz Championship: భారతదేశం మరోసారి ప్రపంచ చెస్ క్రీడలో సత్తా చాటింది. వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి కాంస్యం సాధించి దేశానికి గర్వకారణం చేకూర్చింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతకం సాధించింది. ఇది ఆమెకు మరో చిరకాలిక మైలురాయిగా నిలిచింది. మహిళల విభాగంలో వైశాలి క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన జు జినార్ ను 2.5-1.5 తేడాతో ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఆమెకు పథకం… -
Magnus Carlsen: విశ్వనాథన్ ఆనంద్ అనర్హుడు.. కార్ల్సన్ తీవ్ర విమర్శలు!
భారత చెస్ దిగ్గజం, ఫిడె ఉపాధ్యక్షుడు విశ్వనాథన్ ఆనంద్‌పై ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఆనంద్ ఫిడె పదవిలో ఉండడానికి అనర్హుడని పేర్కొన్నాడు. గేమ్ నిబంధనలకు విరుద్ధంగా జీన్స్ వేసుకురావడం, మార్చుకోవాలి సూచించినా వినకపోవడంతో.. కార్ల్‌సన్‌ను ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ నుంచి నిర్వాహకులు అర్ధంతరంగా తప్పించారు. అంతేకాదు జీన్స్ వేసుకున్నందుకు 200 అమెరికన్ డాలర్ల జరిమానా కూడా విధించారు. ర్యాపిడ్ టోర్నీ సమయంలో విశ్వనాథన్ ఆనంద్ వ్యవహరించిన తీరును మాగ్నస్ కార్ల్సన్ తప్పుబట్టాడు.… -
Praggnanandhaa: దిగ్గజ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్న భారత యువ సంచలనం ప్రజ్ఞానంద..
భారత టీనేజ్ చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద శనివారం రాత్రి క్లాసికల్ చెస్ గేమ్‌లో ఐదో రౌండ్లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించాడు. దింతో ప్రస్తుతం జరుగుతున్న నార్వే చెస్ పోటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ విజయంతో, అతను నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సెన్, ప్రపంచ నంబర్ 2 కరువానాను క్లాసిక్ చెస్‌లో మొదటిసారి ఓడించాడు. ప్రస్తుతం జరుగుతున్న పోటీలో అతని విజయాలు అతన్ని అంతర్జాతీయ చెస్… -
Magnus Carlsen: తాగి గేమ్ ఆడా.. ఓసారి ప్యాంట్లో మూత్రం పోసుకున్నా: కార్ల్సన్
Chess Player Magnus Carlsen Said I played game while drunk: ‘మాగ్నస్ కార్ల్సెన్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నార్వేకు చెందిన కార్ల్సెన్ ప్రపంచంలోనే గొప్ప చెస్ ఆటగాడు. ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్, ఐదుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్, ఏడుసార్లు ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను 2013లో ఓడించి తొలిసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ మరుసటి సంవత్సరం… -
వరల్డ్ చెస్ చాంపియన్‌గా మగ్నస్ కార్లసన్
ఐదోసారి వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచాడు మగ్నస్ కార్లసన్. ఎనిమిదేళ్ల క్రితం వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి అందర్నీ ఆశ్చర్యపర్చారు కార్లసన్. అప్పుడు అతని వయస్సు 22 ఏళ్లు. అప్పటికి విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. 2013, 2014లో ఆనంద్‌ను ఓడించిన కార్లసన్, 2016లో కిరాకిన్ను, 2018లో కరువానాను ఓడించి టైటిల్ అందుకున్నాడు. తాజాగా, రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమ్నియాషిపై గెలిచి ఐదో సారి వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. విశ్వనాథన్…
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!