Chess Player Magnus Carlsen Said I played game while drunk: ‘మాగ్నస్ కార్ల్‌సెన్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నార్వేకు చెందిన కార్ల్‌సెన్ ప్రపంచంలోనే గొప్ప చెస్ ఆటగాడు. ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్, ఐదుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్, ఏడుసార్లు ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. భారత చెస్ దిగ్గజం విశ�