రష్యాను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.8గా నమోదైంది. దీంతో రష్యా, జపాన్, అమెరికాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రష్యాలో భారీ భూకంపం కారణంగా భవనాలు కంపించాయి.
భూ ప్రకంపనలు సర్వ సాధారణం.. ఎప్పుడూ ఏదో ఓ చోట అవి సంభవిస్తూనే ఉంటాయి.. ఎక్కువ సార్లు వాటి తీవ్రత చాలా తక్కువగా ఉన్నా.. కొన్నిసార్లు మాత్రం వాటి తీవ్ర ఎక్కువగా ఉంటుంది.. భారీ నష్టాన్ని కూడా చవిచూసిన సందర్భాలు ఎన్నో.. అయితే, ఈ మధ్య తరుచూ అంగాకర గ్రహంపై ప్రకంపనలు సంభవిస్తున్నాయి.. దీనిని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇన్‌సైట్ ల్యాండర్ మార్స్ గ్రహం గుర్తించింది.. ఇప్పటి వరకు మార్స్‌పై సంభవించిన అతిపెద్ద,…