Russia Earthquake: రష్యాలో సునామీ బీభత్సం.. వెలుగులోకి డ్రోన్ విజువల్స్
- రష్యాలో సునామీ బీభత్సం
- వెలుగులోకి డ్రోన్ విజువల్స్
- హడలెత్తిపోయిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.8గా నమోదైంది. దీంతో రష్యా, జపాన్, అమెరికాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రష్యాలో భారీ భూకంపం కారణంగా భవనాలు కంపించాయి. వస్తువులు నేలనుపడ్డాయి. 1952 తర్వాత రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో సంభవించిన భూకంపం.. అత్యంత శక్తివంతమైన భూకంపం అని అధికారులు పేర్కొన్నారు. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో సమీప తీర ప్రాంత ప్రజలను మొత్తం ఖాళీ చేయించారు.
ఇది కూడా చదవండి: Amit Shah: సోమవారం రాత్రంతా మేల్కొనే ఉన్న అమిత్ షా.. దేనికోసమంటే..!
Also Read
ఇక పసిఫిక్ అంతటా నాలుగు మీటర్లు (12 అడుగులు) వరకు సునామీలు సంభవించాయి. సముద్ర అలలు ముందుకొచ్చాయి. దీంతో తీరంలో ఉన్న పడవలు కొట్టుకుపోయాయి. పోర్టులు ధ్వంసం అయ్యాయి. ఇక జాలర్లు పరుగులు పెట్టారు. తీర ప్రాంతం అంతా కోతకు గురైంది. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Katy Perry: పాప్ స్టార్‌తో మాజీ ప్రధాని డేటింగ్.. వీడియో వైరల్
ఇక సునామీ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అమెరికా, జపాన్, చైనా, న్యూజిలాండ్ దేశాలకు కూడా హెచ్చరికలు వెళ్లాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే రష్యాలో ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం కొందరు మాత్రమే గాయాలు పాలైనట్లుగా సమాచారం అందుతోంది.
❗️Huge List Of Warnings & Advisories Reveals Severity Of #Tsunami Following Massive M8.7 Earthquake Hit Kamchatka
🇷🇺 Russia (Kamchatka, Kuril Islands)
🇯🇵 Japan (coastal regions: Hokkaido, Pacific coast)
🇺🇸 United States
– Hawaii (warning)
– Alaska (Aleutians, warning/advisory)… pic.twitter.com/pcbubiqBkF— RT_India (@RT_India_news) July 30, 2025
🚨🚨 BREAKING NEWS 🚨🚨
USGS has upgraded the earthquake to a massive 8.7 magnitude!
The powerful quake struck off the eastern coast of Russia.
There is a serious tsunami threat.
Japan, Hawaii, and Alaska are on high alert.Story still developing…#earthquake #Tsunami… pic.twitter.com/lxIK7ufvp1
— SavronX (@savronnX) July 30, 2025
Russia is getting clobbard by the TSUNAM. They had very little warning where it was where the Epicenter was of the 8.7 just 40 miles off the coast. pic.twitter.com/RoJkhfJvyA
— L.A 🇺🇲♥️ (@FACTMATTER2024) July 30, 2025
Videos are pouring in showing VIOLENT SHAKING from the MASSIVE M8.8 Earthquake off Kamchatka, RUSSIA! pic.twitter.com/zwx1jbhx0y
— RT (@RT_com) July 30, 2025
🚨🇷🇺#BREAKING | NEWS ⚠️
Massive 8.0 ⚡️Magnitude earthquake has struck in Russia watching for tsunami warning in Guam and Hawaii possible. pic.twitter.com/qyXoAGYyGj— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) July 30, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?