కొంత మందికి వింత చేష్టలంటే చాలా ఇష్టం. అంటే కోతిచేష్టలన్న మాట. అలాంటిదే ఇది కూడా. లేకపోతే మ్యాగీ మిల్క్‌షేక్ ఏంటి? దానికి సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు చాలా మంది నెటిజెన్లు దానిని అసహ్యించుకుంటున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మ్యాగీ చాలా మంద�