నితిన్, తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ క్రైమ్ థ్రిల్లర్ “మాస్ట్రో”. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి “వెన్నెల్లో ఆడపిల్ల” పాటను ఆవిష్కరించారు. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ పాట అందమైన మెలోడియస్ సాంగ్. సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. యువ సంగీత స్వరకర్త, గాయకుడు స్వీక�