విశాల్ కి కోపం వచ్చింది. కారణం ఓ స్కూల్ టీచర్! చెన్నైలో ఉన్న పద్మశేషాద్రి బాల భవన్ (పీఎస్ బీబీ) స్కూల్ ఇప్పుడు పెద్ద దుమారానికి కేంద్రంగా మారింది. అందులోని ఓ కామర్స్ టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఓ స్టూడెంట్ ఆరోపించింది. ఆ తరువాత అదే స్కూల్ కి చెందిన అనేక మంది పూర్వ విద్యార్థినులు కూడా �