దేశవ్యాప్తంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న లేదా ఆగిఉన్న మహిళల నుంచి బంగారు గొలుసును అందరూ చూస్తుండగానే ఎత్తుకెళుతున్నారు. దుండగులు చైన్ స్నాచింగ్ చేసే క్రమంలో మహిళలను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరగగా.. తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని మధురైలో చైన్ స్నాచర్లు ఓ మహిళను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు. వివరాల ప్రకారం… మంజుల, ద్వారక్‌నాథ్ దంపతులు మధురైలోని పంథాడిలో నివాసం ఉంటారు. దీపావళి…