Akhanda2: నందమూరి బాలకృష్ణ అభిమానులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రం చివరి నిమిషంలో వాయిదా పడటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ భారీ సీక్వెల్‌కు ఆర్థిక లావాదేవీల రూపంలో అడ్డంకి ఎదురైంది. కోర్టు ఉత్తర్వులు’అఖండ 2′ విడుదల ఆగిపోవడానికి ప్రధాన కారణం. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ మరియు బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల…