గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. రాజాసాబ్, ఫౌజీ సినిమాల పనులను పూర్తి చేస్తున్న ఆయన, అతి త్వరలో రాజాసాబ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ సృష్టించాయి. ప్రభాస్ మరో మోస్ట్-ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ను యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, సినిమా నవంబర్ 5 నుంచి అధికారికంగా షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రభాస్…