ఎక్కడైన ఆడపిల్ల పుట్టిందని చంపేసే తండ్రులను మనం చూసే ఉంటాం.. కానీ ఇందుకు విరుద్ధంగా ఆడ పిల్ల పుట్టలేదని 12 రోజుల కొడుకును అతి దారుణంగా చంపాడు ఓ కసాయి తండ్రి.. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని బజ్జార్వాడ్ అనే గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది ఈ ఘటన. అనిల్ ఊయికే అనే వ్యక్తి, తన కుటుంబంతో కలిసి ఓ గుడిసే నివాసముంటున్నాడు. కాగా..…