Home
Madhya Pradesh High Court
Madhya Pradesh High Court News
-
Bhojshala Case: భోజ్‌శాలలో నమాజ్‌కు అనుమతి లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Bhojshala Case: మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రోజున భోజ్‌శాల ప్రాంగణంలో నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్న ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు వారికి తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య నమాజ్ చేసుకునేందుకు భోజ్‌శాల సమీపంలో ఓ బహిరంగ ప్రదేశాన్ని అందుబాటులో ఉంచాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు సున్నితమైంది కావడంతో హిందూ, మస్లిం… -
Abortion Ruling: గర్భం కొనసాగించాలా? అబార్షన్ చేయించుకోవాలా? ఈ నిర్ణయం పూర్తిగా తల్లిదే.. హైకోర్టు కీలక తీర్పు
మహిళల పునరుత్పత్తి హక్కులకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గర్భాన్ని కొనసాగించాలా లేదా గర్భస్రావం (అబార్షన్) చేయించుకోవాలా అనే నిర్ణయం పూర్తిగా మహిళ వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేసింది. ఇందుకోసం భర్త అనుమతి అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి చట్టం (Medical Termination of Pregnancy Act – MTP Act) కింద దాఖలైన ఒక పిటిషన్‌పై విచారణ జరిపిన ఇండోర్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. కేసు ఏమిటి?… -
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
Murder Case: ఒక్కోసారి ఆవేశంలో మాట్లాడే మాటలు జీవితాలను శాశ్వతంగా మార్చేస్తాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు తిరిగి సరిదిద్దలేని విషాదాలకు దారితీస్తుంటాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ భార్య హత్య కేసు కూడా ఇలాంటి పరిణామానికే ఉదాహరణగా నిలిచింది. ఏడు నెలల గర్భవతైన భార్యను భర్త హత్య చేసిన ఈ కేసులో, ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్షగా తగ్గిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం… -
Bhojshala Case: “భోజ్‌శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
Bhojshala Case: మధ్యప్రదేశ్ ధార్ నగరంలో ఉన్న భోజ్‌శాల ఒక ఆలయం అంటూ ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా దశాబ్ధాలుగా కొనసాగుతున్న భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు వివాదానికి తెరపడింది. ఇది ఒక సరస్వతీ ఆలయం అని, దీనికి ఆధారంగా శాస్త్రీయ ఆధారాలను, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) రిపోర్టును కోర్టు ప్రస్తావించింది. ఈ తీర్పుతో హిందువులకు ఆలయంలో పూజ చేసుకునే హక్కు సంక్రమించింది. Read Also: Gold Theft: లవర్… -
Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్‌శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
Asaduddin Owaisi: మధ్యప్రదేశ్ ధార్‌లోని భోజ్‌శాల వివాదాస్పద స్థలంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ‘‘భోజ్ శాల ఒక ఆలయం’’ అని స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది బాబ్రీ మసీదు తీర్పును పోలి ఉందని, సుప్రీంకోర్టు ఈ తీర్పును రద్దు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీంకోర్టు దీనిని సరిదిద్ది, ఈ ఉత్తర్వును రద్దు చేస్తుందని మేము ఆశిస్తున్నాము. బాబ్రీ మసీదు తీర్పుతో… -
Bhojshala Case: “భోజ్‌శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
Bhojshala Case: దేశంలో మందిర్-మసీదు వివాదాలు కొనసాతున్నాయి. ఇప్పటి వరకు అయోధ్య-బాబ్రీ మసీదు, కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు, శ్రీ కృష్ణ జన్మస్థలం-షాహీ ఈద్గా దర్గా వివాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ కోవకు చెందినదే మధ్యప్రదేవ్ రాష్ట్రంలోని ధార్‌లోని భోజశాల-కమల్ మౌలా మసీదు. దశాబ్ధాలుగా నలుగుతున్న ఈ వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ‘‘భోజ్‌శాల ఒక సరస్వతీ ఆలయం’’ అని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో దశాబ్ధాలుగా హిందువుల కల… -
Bhojshala case: “భోజ్‌శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
Bhojshala case: మధ్యప్రదేశ్ హైకోర్టు ‘‘భోజ్‌శాల కేసు’’లో సంచలన తీర్పు వెలువరించింది. ధార్‌లోని ఈ భోజ్‌శాల సరస్వతీ దేవీ ఆలయంగా హైకోర్టు గుర్తించింది. మందిర్-మసీదు కేసుల్లో ఈ కేసు కూడా దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ కేసులో హిందూ పక్షానికి కీలక విజయం లభించింది. హిందువులకు పూజ చేసుకునే అవకాశం లభించింది. సరస్వతీ దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచించింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది.… -
Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు
గ్వాలియర్‌లో ఒక అసాధారణమైన కేసు మధ్యప్రదేశ్ హైకోర్టు దృష్టికి వచ్చింది. 19 ఏళ్ల వయస్సు గల ఒక వివాహిత యువతి తన 40 ఏళ్ల భర్తతో జీవించడం సాధ్యం కాదని, తను ఇష్టపడే వ్యక్తితో స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. ఏప్రిల్ 2, 2026న మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ ఈ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. భర్త వయస్సు 40 ఏళ్లు కాగా, ఆమె వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే – దాదాపు రెట్టింపు… -
Saif Ali Khan : రూ.15వేల కోట్లు పోగొట్టుకున్న సైఫ్ అలీఖాన్..
Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తన తాతల నుంచి వచ్చిన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా గుర్తిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.15వేల కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ కింద మార్చేయడంతో తల పట్టుకుంటున్నాడు సైఫ్. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా. సైఫ్ అలీఖాన్ కు ఈమె నానమ్మ అవుతుంది. హమీదుల్లా… -
High Court: అత్యాచార బాధిత, మైనర్ బాలిక ప్రసవానికి హైకోర్టు అనుమతి..
High Court: 31 వారాల గర్భవతి అయిన మైనర్ బాలిక తన బిడ్డను ప్రసవించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ వినయ్ సరాఫ్ నేతృత్వంలోని సింగ్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత పూర్తి వైద్య సంరక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లైంగిక వేధింపులకు గురైన మైనర్ గర్భం దాల్చిందని పోలీసులు అదనపు జిల్లా జడ్జి (ADJ) కోర్టుకు తెలియజేశారు. అయితే, ఆ సమయంలో పిండానికి 29 వారాల 6 రోజుల వయసు…
తాజావార్తలు
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!