న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న ‘ప్రణయగోదారి’ సినిమాను పి.ఎల్.విఘ్నేష్ డైరెక్ట్ చేస్తున్నారు. పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. సదన్ హీరోగా, యాంక ప్రసాద్ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకోగా గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను మేకర్లు విడుదల చేశారు.…