Madhuri : బిగ్ బాస్ సీజన్-9లో ఈ వారం మాధురి ఎలిమినేట్ అయింది. అయితే ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెపై ఎన్ని రకాల ట్రోల్స్ వచ్చాయో మనం చూశాం కదా. మరీ ముఖ్యంగా భరణితో మాధురికి లవ్ ట్రాక్ అంటూ నానా రకాల మీమ్స్, కథనాలు వచ్చాయి. వీరిద్దరూ దీపావళి సందర్భంగా చేసిన డ్యాన్స్ మీద అయితే చెప్పలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చి పడ్డాయి. ఇక మొన్నటి ఆదివారం నాడు అందరూ…