బాలీవుడ్ లోని కొన్ని పాటలకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ కు విదేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ క్రీడా వేదిక ఒలంపిక్స్ లో ఓ బాలీవుడ్ సాంగ్ విన్పించడం అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది. టోక్యోలో జరుగుతున్న ఈ క�