Bigg Boss 9 : తెలుగు నాట బిగ్ బాస్ తీసుకుంటున్న నిర్ణయాలు మరింత వివాదాస్పదం అవుతున్నాయి. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్లను, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వారిని తీసుకొచ్చేవారు. అప్పుడు చూడటానికి కూడా బాగుండేది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కాంట్రవర్సీ ఉన్నోళ్లనే తీసుకొస్తున్నారు. అదే చూడటానికి చాలా చెండాలంగా అనిపిస్తోంది ప్రేక్షకులకు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో చూసుకుంటే రీతూ చౌదరి, సంజనా లాంటి వాళ్లపై ఎన్ని రకాల…