Madhavi Latha Sensational Comments: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్రీయ యువ హిందూ వాహిని మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో రాష్ట్రీయ హిందూ వాహిని జాతీయ అధ్యక్షుడు అనురాగ్ మాట్లాడుతూ మహిళలు & పిల్లల భద్రతను పెంపొందించడం కోసం రాష్ట్రీయ యువ హిందూ వాహిని కృషి చేస్తుందని అన్నారు. నిరుపేద బాలికలకు రక్షణ, సాధికారత వంటి ప్రాధాన్య రంగాలపై దృష్టి సారిస్తున్నామని, మా NGO సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది, గో సంరక్షణకు హామీ ఇస్తుందన్నారు.…